నిన్న ఆస్ట్రేలియాలో భారత పరీస్థితిని ఈనాడు వాళ్ళు సూపర్‌గా రాసారు. ఈ రోజు ఈనాడు పేపర్‌లో ఆ ఆటని రెండే రెండు లైన్లలో సూపర్‌గా వివరించారు:
అంపైర్‌లతో కలిసి 13 మందితో ఆడిన ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డును సమం చేసింది.
ఈ వార్త లంకె:
http://eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel2.htm