15, జూన్ 2007, శుక్రవారం

జీవో 610 - ప్రాంతీయత

చాలా రోజులనుంచి చూస్తున్నా.. ఊరికే 610.. 415.. అంటూంటే, ఏమిటో అనుకున్న.. ఈ రోజు పేపర్ చదివితే తెలుస్తుంది.. ఐనా ప్రాంతీయత.. ప్రాంతీయత అంటారే, మనమంతా ఆంధ్రులమే కదా..
ఎదో వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళా ? అంతా మన వాళ్ళే కదా.. పోనీ కనీసం వేరే రాష్ట్రం వాళ్ళా అంటే అదీ కాదు.
మరి ఎందుకు ఈ విభజన ? అసలు ఈ జీవో ఎందుకు పెట్టాల్సి వచ్చింది ?

ఈ రోజు మళ్ళీ "ఆయన" తన ప్రాంతం లో వేరే ప్రాంతం వాళ్ళు ఎందుకు చదువుకుంటున్నారు అని ప్రశ్న..
ఏంటిది ? ఎక్కడైనా చదువుకునే అర్హత కూడా లేదా ? దానికి కూడా ప్రాంతీయత అనే tag తగిలించాలా ?

5 కామెంట్‌లు:

  1. అసలు ఈ జీవో ఎందుకు పెట్టాల్సి వచ్చింది ?


    This is a good question!

    Probably you can read little more (as you have read in today's new paper about his 610) about the history of this GO and write another BLOG entry;

    రిప్లయితొలగించండి
  2. అసలీ గొడవేంటో నాకేం అర్ధం కావటంలేదు. ఎవరైనా తెవికీలో దీనిమీద వ్యాసం రాయవచ్చు కదా!

    రిప్లయితొలగించండి
  3. ఈ నాయకుల కొడుకులు, కూతుళ్ళు మాత్రం అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చెయ్యాలి, కాని సొంత రాష్ట్రం లో ఒక ప్రాంతం వాళ్ళు వేరే ప్రాంతం లో ఉద్యోగం చెయ్యకూడదంట. దగుల్భాజీ రాజకీయాలు,రాజకీయ నాయకులు.
    -నేనుసైతం

    రిప్లయితొలగించండి
  4. నేను సైతం గారి వ్యాఖ్య చక్కగా ఉంది. ఈ ధోరణిని నిరశించాలి.ఇలా ప్రతివారూ విభజన రేఖలు గీసుకుంటూ పోతే ఇక "మనం" అనే మాటకి అర్ధమే లేదు.మరీ ముఖ్యంగా సుమారు 20-30 ఏళ్ళ జీవిత కాలాన్ని ఒక ప్రాంతంలో గడిపి అక్కడి జీవన విధానంలో కలసిపోయి,అక్కడి కాలమాన పరిస్థితులతో పాటుగా తమ జీవితాలను మలుచుకున్నవారిని ఈ క్షణంలో వెళ్ళిపోమనడం సమంజసమేనా.

    రిప్లయితొలగించండి
  5. @నేను సైతం కరెక్టుగా చెప్పారు.
    ఇలా విభజించుకుంటూ పోతే ఎలా ?

    రిప్లయితొలగించండి