పల్లవి
నీ కోసం దిగిరానా
నేనెవరో మరిచానా
నీవల్లే కదిలానా
నీవల్లే కరిగానా
నాకోసం నేన్లేనా
నా సొంతం నువ్వేనా
ప్రేమంటే ఇంతేనా
కాదన్నా వింటేనా
అరెరే.. అరెరే..
మనసే జారె.. ॥ ౨ ॥
వరసే మారే..
ఇది వరకెపుడూ లేదే
ఇది నా మనసే కాదే
ఎవరేమన్నా వినదే
తనదారేదో తనదే
అంతా నీ మాయలోనె
రోజూ నీ నామ స్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ
నీ వల్లనే.. ॥ ౨ ॥
చరణం ౧
స్నేహమేరా జీవితం అనుకున్నా
ఆజ్ మేరా ఆశలే కనుగొన్నా
మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా
ఇక సెకనుకెన్ని నిమిషాలో
అనుకుంటు రోజు గడపాలా
మది కోరుకున్న మధుబాలా.. చాల్లే.. నీ గోలా.. ॥ అంతా ॥
చరణం ౨
చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే,
చెంత చేరి, చిత్రమే చూస్తున్నా..
చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మా..
తెలుగింటిలోని తోరణమా
కనుగొంటి గుండె కలవరమా
అలవాటులేని పరవశమా, వరమా, హాయ్ రామా.. ॥ అరెరే ॥
చిత్రం: హాప్పీ డేస్
సంగీతం: మిక్కీ జె మేయర్స్
గాత్రం: కార్తీక్
సాహిత్యం: వేటూరి / వనమాలి
12, అక్టోబర్ 2007, శుక్రవారం
10, అక్టోబర్ 2007, బుధవారం
హాప్పీ డేస్ - పాదమెటు పోతున్నా..
పల్లవి:
ఓ.. ఓ..
పాదమెటు పోతున్నా.. పయనమెందాకైనా
అడుగు తడబడుతున్నా.. తోడురానా
చిన్ని ఎడబాటైనా.. కంటతడి పెడుతున్నా
గుండె ప్రతి లయలోనా నేను లేనా..
ఒంటరైనా ఓటమైనా వెంటనడిచే నీడవేనా..
Oh.. my friend.. తడి కన్నులనే తుడిచిన నేస్తమా..
oh.. my friend.. ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా..
ఓ.. ఓ..
చరణం: ౧
అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుందీ..
జన్మకంతా తీరిపోనీ మమతలెన్నో పంచుతోందీ..
"మీరు.. మీరు" నుంచీ మన స్నేహ గీతం.. "ఏరా.. ఏరా"ల్లోకీ మారే..
మోమాటాలే లేనీ కళే జాలువారే..
ఒంటరైనా ఓటమైనా వెంటనడిచే నీడనీవే.. || oh my friend.. ||
చరణం: ౨
వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే..
నిన్ను చూస్తే చిన్న నాటీ చేతలన్నీ చెంతవాలే..
గిల్లికజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం..
మొదలో తుదలో తెలిపే ముడి వీడకుందే..
ఒంటరైనా ఓటమైనా వెంటనడిచే నీడనీవే.. || oh my friend.. ||
చిత్రం: హాప్పీ డేస్
సంగీతం: మిక్కీ జె మేయర్స్
గాత్రం: కార్తీక్
సాహిత్యం: వనమాలి
పాట చాలా బావుంది. సాహిత్యం వేటూరిగారా లేక వనమాలిగారా సరిగ్గా తెలియదు. మీకు తెలిస్తే, సరిచెయ్యగలరు. :)

హాప్పీ డేస్ - వీడుకోలే వేదికైనా
వీడుకోలే వేదికైనా
వీడలేనీ స్నేహమైనా
ఆనందమా.. వసంతమా.. ఓ.. ఓ..
హాప్పీ డేస్..
పరిచయాల పరిమళాలల్లె
అనుభవాల అల్లికలు గిల్లె
చెలిమికి నెలవైనా..
చదువుల కొలువైనా..
ప్రతి క్షణం.. మ్మ్.. ఓ.. ఓ..
మహోదయం.. మ్మ్.. ఓ.. ఓ..
హాప్పీ డేస్..
చిత్రం: హాప్పీ డేస్
సంగీతం: మిక్కీ జె మేయర్స్
గాత్రం: హర్షిక, మిక్కీ జె మేయర్స్
సాహిత్యం: వేటూరి

27, ఆగస్టు 2007, సోమవారం
"యమ దొంగ" - రివ్యూ
విడుదల అయ్యాక ఇన్ని రోజులకు రివ్యూనా అని అనకండి. నేను నిన్ననే ఈ సినిమా చూశా. అసలు రాజమౌళినేనా తీసిందీ అని చాలా సేపు ఆలోచించవలసి వచ్చింది..
NTR బావున్నాడు. ప్రియ మణి కి ఇలాంటి characters బావుంటాయి. ఆమెకు glamour పాత్రలు అస్సలు సరిపడవు. (నాకు నచ్చవు..) ఇంక మమత మోహన్ దాస్ చాలా బావుంది. సినిమా లో మాస్ కి కావాల్సినంత ఉంది కాని కథ, కథనమే బాలేవు.
కీరవాణి సంగీతం బాగుంది.. అంటే, ఒకటి రెండు ఫాటలు బాగున్నాయ్. మిగితా పాటలు మామూలు మాస్ పాటలే. ఎక్కడో విన్నట్తుగా ఉన్నాయ్.
ఇంక అసలు విషయం: సినిమాలో miss అయినది .. కథ, కథనం. కథ అంతా కలగా పులగం. కథ లో ఒక flow నాకు ఎక్కడా కనపడలేదు. ఆ యమలోకం సీన్లు, ప్రియమణి సీన్లు, ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నాయ్ అనిపిస్తుంది. ఇంక కథలో వదిలేసిన సీన్లు చాలా. చివర్లో అలిని మమత మోహన్‌దాస్ బెదిరిస్తున్నట్టుగా చూపిస్తారు. తరవాత ఆ ఊసే ఉండదు. యమలోకం సీన్లు ఉన్నప్ఫూడు కొన్ని భూలోకం సీన్లు కూడా చూపించి ఉంటే బాగుండేది. కాని అలా జరగలేదు. అందుకని, యమలోకం సీన్లు, తరవాతి సీన్ల మధ్య ఎదో miss అవుతున్నట్టుగా అనిపిస్తుంది.
NTR Sr. గారు వచ్చే సన్నివేశం బాగా ఉంది కానీ, మొదటి సారి చెప్పే dialogues అన్ని lip-sync లేకుండా ఉన్నాయ్. రెండవసారి వచ్చేటప్పుడు మాత్రం బాగా వచ్చింది.
కానీ, అక్కడక్కడా సీన్లు బాగ పండాయ్. ప్రియమణి - NTR మధ్య ఇంట్లో సీన్లు, యమధర్మ రాజుగా NTR dialogues.. ఇంకా, సెట్లు చాలా బాగా వేశారు. graphics ని కూడా బాగా ఉపయోగించుకున్నారు. యమధర్మ రాజు కోట, యమలోకం సెట్, తెలుగు సినిమాలన్నింటికీ high-light. ఇవన్నీ చూస్తే, మనం కూడా ఒక animation సినిమా ఈసీగా తీసెయ్యొచ్చు అనిపించక మానదు.
మొత్తానికి, సినిమాలో "ఎందుకు, ఏమిటి, ఎలా" అన్న విషయాలు అడగకుండా పక్కన పెడితే, సినిమా సూపరో సూపరు.

27, జులై 2007, శుక్రవారం
कजरा मोहब्बत वाला
कजरा मोहब्बत वाला
अखियों में ऐसा डाला
कजरे ने लेली मेरी जान
हाय रे मैं तेरे कुर्बान
दुनिया है मेरे पीछे
लेकिन मैं तेरे पीछे
अपना बनाले मेरी जान
हाय रे मैं तेरे कुर्बान
आयी हो कहाँ से गोरी
आखों में प्यार लेके
चढ़ती जवानी की ये पहली बहार लेके
दिल्ली शेहेर का सारा मीना बाज़ार लेके
झुमका बरेली वाला
कानो में ऐसा डाला
झुमके ने लेली मेरी जान
हाय रे मैं तेरे कुर्बान
मोटर ना बँगला माँगूं
झुमका ना हार माँगूं
दिल को जलाने वाले दिल का करार माँगूं
सय्या बेदरदी मेरे थोडा सा प्यार माँगूं
किस्मत बनादे मेरी
दुनिया बसादे मेरी
करले सगायी मेरी जान
हाय रे मैं तेरे कुर्बान ॥
చిత్రం: కిస్మత్
సంగీతం: O P నయ్యర్ (మన "నీరాజనం" సినిమా సంగీత దర్శకుడు... - "నిను చూడక నేనుండలేను.. " పాట ఆయన కూర్చిందే..)
గానం: షంషాద్ బేగం, ఆశా భోంస్లే
ఈ పాట నా "esnips" ద్వారా వినండి.
www.esnips.com/user/pradeepcr
ఈ పాటను బాగా వినండి. ఎక్కడో తెలుగులో విన్నట్టు అనిపిస్తే, అది మీ తప్పు కాదు.
అది మన SV కృష్ణా రెడ్డి గారిది లెండి. :) మరి తెలుగులో ఎక్కడ విన్నామా అని మీరు కష్టపడి ఆలోచించక మునుపే, నేనే చెప్పేస్తున్నా.... "వినోదం" అనే సినిమా లో ఉంది. పైన చెప్పిన హీందీ పాట మాత్రం చాలా మంచి పాట. ఆ పాటని ఎన్ని సార్లు రీమిక్స్ చేసారో ...

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)